: టెర్రరిస్టుల కాల్పుల్లో ఇద్దరు సీఆర్ పీఎఫ్ జవాన్ల మృతి


జమ్మూ కాశ్మీర్ లో అవంతిపూరాలో టెర్రరిస్టులు సీఆర్ పీఎఫ్ జవాన్లపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు సీఆర్ పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News