: ఢిల్లీ బయల్దేరిన బొత్స


పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. రేపు ఢిల్లీలో కీలకమైన 'కాంగ్రెస్ సమన్వయ కమిటీ' భేటీ ఉండటంతో ఆయన హస్తిన బాట పట్టారు. సీఎం కిరణ్ రేపు ఉదయం ఢిల్లీకి బయల్దేరుతున్నారు.

  • Loading...

More Telugu News