: గ్యాంగ్ స్టర్ అబూసలేంకు బెయిల్


గ్యాంగ్ స్టర్ అబూసలేంకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2002లో ఓ వ్యాపారి నుంచి ఐదు కోట్లు డిమాండ్ చేసిన కేసులో సలేం విచారణ ఎదుర్కొంటున్నాడు. అతను పెట్టుకున్న పిటిషన్ ను పరిశీలించిన కోర్టు ఈ రోజు లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.

  • Loading...

More Telugu News