: సచిన్ ఔట్


విండీస్ తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ 82 పరుగుల వద్ద కీలకమైన సచిన్ వికెట్ ను కోల్పోయింది. 24 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన సచిన్... షిల్లింగ్ ఫోర్డ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో, ఈడెన్ గార్డెన్స్ లో ఒక్క సారిగా నిశ్శబ్దం ఆవరించింది. ప్రేక్షకులంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆరో నంబర్ బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ బ్యాటింగ్ కు దిగాడు.

  • Loading...

More Telugu News