: మూడో వికెట్ కోల్పోయిన భారత్


విండీస్ తో జరుగుతున్న మూడో టెస్టులో 79 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ద్రవిడ్ వారసుడిగా పేరుతెచ్చుకున్న పుజారా కోట్రెల్ బౌలింగ్ లో కీపర్ రాందిన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పుజారా 36 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ సచిన్ కు జతకలిశాడు. ప్రస్తుతం సచిన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  • Loading...

More Telugu News