: హిందూపురంలో వైకాపా కార్యకర్తల అరెస్ట్
హిందూపురం ఎంపీ, తెదేపా నేత నిమ్మల కిష్టప్ప కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లా రానున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు పర్యటనను వైకాపా శ్రేణులు అడ్డుకుంటాయనే సమాచారం అందుకున్న పోలీసులు... ఆ పార్టీ కార్యకర్తలను హిందూపురంలో అదుపులోకి తీసుకున్నారు.