: రేపు ప్రధాని, మొయిలీతో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
సీమాంధ్ర కేంద్ర మంత్రులు రేపు ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీతో భేటీ కానున్నారు. మంత్రులకు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడంతో రేపు మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం అవుతారు. చమురు, సహజవాయువుకు సంబంధించిన అంశాలపై మొయిలీతో మంత్రులు చర్చించనున్నారు.