: ఢిల్లీలో షీలా దీక్షిత్ కు పోటీగా పార్టీ అభ్యర్ధిని ప్రకటించిన బీజేపీ
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలో సీఎం షీలా దీక్షిత్ కు పోటీగా బీజేపీ తన అభ్యర్ధిని ప్రకటించింది. షీలాకు పోటీగా పార్టీ అభ్యర్ధి విజేందర్ గుప్తా పేరును వెల్లడించింది.