: చంద్రబాబుతో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల భేటీ


సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీ ఈ రోజు మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆయన నివాసంలో భేటీ అయింది. విభజనపై టీడీపీ స్టాండ్ పై బాబుతో వీరు చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News