: వెంకన్న సర్వ దర్శనానికి 4 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. దీంతో స్వామివారి సర్వదర్శనానికి కేవలం 4 గంటల సమయం మాత్రమే పడుతోంది. ఇక ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోండగా, కాలినడకన వచ్చే భక్తులకు గంటలోనే దర్శనం పూర్తయ్యేలా టీటీడీ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.