: ప్రైవేట్ ట్రావెల్స్ పై కొనసాగుతున్న ఆర్టీఏ అధికారుల దాడులు


రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా, నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 18 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు. విజయవాడలో సాయి అంజన, మార్నింగ్ స్టార్, కావేరి, గౌతమి, కామాక్షి ట్రావెల్స్ కు చెందిన 8 బస్సులను సీజ్ చేశారు. అలాగే కృష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేసిన రవాణా అధికారులు మరో నాలుగు బస్సులను సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News