: ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు


పీఎస్ ఎల్వీ సీ-25 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభినందనలు తెలిపారు. అటు బీజేపీ ప్రధాని అభ్యర్ధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా శాస్త్రవేత్తలను అభినందించారు. భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంగారక యాత్ర తొలి అడుగు విజయవంతమవడం పట్ల పలువురు ప్రముఖులు, నేతలు శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు.

  • Loading...

More Telugu News