: జాతీయ పోలీస్ అకాడెమీలో గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి


రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడెమీకి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అకాడెమీలో రాష్ట్రపతి ఐపీఎస్ ల పాసింగ్ ఔట్ పరేడ్ ను తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన... ప్రొబేషనరీ ఐపీఎస్ ల గౌరవ వందనం స్వీకరించారు. 148 మంది ఐపీఎస్ అధికారులు ఈ పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొంటున్నారు. వీరిలో ఏపీ కేడర్ కు చెందిన వారు ఎనిమిది మంది ఉన్నారు.

  • Loading...

More Telugu News