: గంటా నివాసంలో సీమాంధ్ర మంత్రుల భేటీ


మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్, మాజీ మంత్రి విశ్వరూప్ భేటీ అయ్యారు. జీవోఎంకు సమర్పించే నివేదికపై సీమాంధ్ర నేతలతో చర్చించేందుకు ఈ రోజు సాయంత్రం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సమావేశం కానున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ అయిన మంత్రులు సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్నవారు కావడం విశేషం.

  • Loading...

More Telugu News