: బెంగళూరులో కోటి రూపాయలను సీజ్ చేసిన ఎన్ఐఏ
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మెట్రో సిటీ బెంగళూరులో కోటి రూపాయల డబ్బును సీజ్ చేసింది. స్వాధీనం చేసుకున్న డబ్బు తీవ్రవాదులకు సంబంధించినదని ఎన్ఐఏ తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.