: శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ రాధాకృష్ణన్ ఈ ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంగారక గ్రహ యాత్ర (మార్స్ ఆర్బిటరీ మిషన్) దిగ్విజయంగా పూర్తికావాలని ఆయన శ్రీవారిని కోరుకున్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ నమూనాకు ఆయన ప్రత్యేక పూజలు జరిపించారు. ఇస్రో నుంచి ఎప్పుడు, ఏ ప్రయోగాలు జరిగినా... సంస్థ ఛైర్మన్ శ్రీవారిని దర్శించుకుని... నమూనాకు ప్రత్యేక పూజలు చేయించడం ఆనవాయతీగా వస్తోంది.

  • Loading...

More Telugu News