: భక్తులతో శివాలయాలు కిటకిట
కార్తీకమాసం ఈ రోజు ప్రారంభం కావటంతో రాష్ట్రంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిట లాడుతున్నాయి. తొలి సోమవారం కావటంతో రాష్ట్రమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నదుల్లో పుణ్య స్నానాలు చేసిన భక్తులు కైలాసనాధుని దర్శనానికి బారులు తీరారు.