: సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్న కిరణ్, బొత్స


ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో... ఈ రోజు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు భేటీ కానున్నారు. కేంద్ర మంత్రుల బృందానికి ఇచ్చే నివేదికపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీనికితోడు, సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై కూడా వీరు చర్చించబోతున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News