: సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లేందుకే ఈ సదస్సు : సీఎం కిరణ్
సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు శాసనసభ స్థాయీ సంఘాలు ఎంతగానో ఉపయోగపడతాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా పటాన్ చెరు మండలం భానూరు గ్రామం, లహరి రిసార్ట్స్ లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు స్థాయీ సంఘాలపై అవగాహన సదస్సు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మంగళవారం ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, అవగాహన సదస్సు ఎంతో ప్రయోజనకరమన్నారు.