: 2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీదే అధికారం: నాగం


2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత నాగం జనార్ధనరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూడా తమ పార్టీకి అధికారం ఇవ్వాలని ప్రజల్లోకి వెళ్తామని అన్నారు. తెలంగాణ విషయంలో బీజేపీ వెనక్కి తగ్గదని మరోసారి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News