: అండమాన్ దీవుల్లో భూకంపం


అండమాన్ దీవుల్లో ఈ మధ్యాహ్నం స్వల్ప భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.8 గా రిక్టర్ స్కేలుపై నమోదైంది. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్థి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ భూకంపం స్వల్పమైందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

  • Loading...

More Telugu News