: మంత్రి పొన్నాల ఎన్నిక పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా


రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎన్నికపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈరోజు పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. 

  • Loading...

More Telugu News