: ఇగో సమస్యలేదు.. సల్మాన్ తో కలిసి నటించేందుకు సిద్ధం: షారూక్
తనకు, సల్మాన్ ఖాన్ కు మధ్య ఎలాంటి ఇగో సమస్య లేదని నటుడు షారూక్ ఖాన్ స్పష్టం చేశారు. సల్మాన్ ఖాన్ తో కలిసి నటించేందుకు సిద్ధమని ప్రకటించారు. కొన్నేళ్లుగా వీరి మధ్య సత్సంబంధాలు లేని విషయం తెలిసిందే. నిర్మాతలు, దర్శకులు మంచి స్క్రిప్ట్ తో వస్తే తాము కలిసి నటిస్తామని షారూక్ చెప్పారు.