: బస్సుల యాజమాన్యాలు సర్కారును శాసిస్తున్నాయి: నారాయణ


ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదిగాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఒకే అనుమతితో పలు బస్సులను నడుపుతున్నారని ఆరోపించారు. ప్రైవేటు బస్సుల విషయంలో ప్రభుత్వ విధానమేంటో స్పష్టం చేయాలని కోరారు. ప్రమాదాలు జరిగితే బస్సు యాజమాన్యాలే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News