: వరంగల్ డీసీసీబీ ఎన్నిక వాయిదా... హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు


వరంగల్ డీసీసీబీ ఎన్నికలను రెండు వారాలపాటు వాయిదా వేస్తూ హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 7న జరగాల్సిన వరంగల్ డీసీసీబీ ఎన్నిక వాయిదా పడింది. అయితే ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించింది.

  • Loading...

More Telugu News