: పాక్ తాలిబాన్ చీఫ్ హకీముల్లా మృత దేహం ఖననం


అమెరికా డ్రోన్ దాడుల్లో మృతి చెందిన పాక్ తాలిబాన్ చీఫ్ హకీముల్లా మసూద్ మృత దేహాన్ని... పాక్ లోని ఓ గుర్తు తెలియని ప్రదేశంలో ఖననం చేశారు. నిన్న ఉత్తర వజీరిస్థాన్ ప్రాంతంలో జరిగిన అమెరికా డ్రోన్ దాడుల్లో హకీముల్లా మృతి చెందారు. ఆయనతో పాటు మరి కొందరు తాలిబన్లు కూడా హతమయ్యారు.

  • Loading...

More Telugu News