: ఆర్టీసీ బస్సులో పొగలు.. కిటీకీల్లోంచి దూకిన ప్రయాణికులు


గుంటూరులోని జిన్నాటవర్ కూడలిలో మాచర్ల-గుంటూరు ఆర్టీసీ బస్సు డీజిల్ ట్యాంకు నుంచి పొగలు వచ్చాయి. దీంతో, భయాందోళనలకు గురైన ప్రయాణికులు బస్సు కదులుతోన్నప్పటికీ కిటికీల నుంచి దూకేశారు. దీంతో, పలువురికి గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News