: హైదరాబాద్ చిక్కడపల్లిలో వ్యాపారి కిడ్నాప్
హైదరాబాదులోని చిక్కడపల్లిలో వ్యాపారి కెఎస్ ప్రసాద్ ను దుండగులు కిడ్నాప్ చేశారు. ఎవరూ గుర్తించకుండా నెంబర్ ప్లేట్ లేని ఇన్నోవా కారులో దుండగులు వ్యాపారిని తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.