: జీవోఎంకు సమర్పించే నివేదిక విడుదల చేసిన టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు


కేంద్ర మంత్రుల బృందానికి సమర్పించే నివేదికను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు విడుదలచేశారు. హైదరాబాదును మూడు నుంచి ఐదేళ్లు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 371-డిను సవరించాలని, మండలిని కొనసాగించాలని పేర్కిన్నారు. హైదరాబాద్ పాలనపై ఇరు రాష్ట్రాల సీఎంలు, డీజీపీలు, సీఎస్ లతో బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News