: టీచర్ ఆదేశించడంతో.. 30వ అంతస్తు నుంచి విద్యార్థి దూకేశాడు


టీచర్ ఆదేశాలతో.. ఒక విద్యార్థి 30వ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణం విడిచాడు. చైనాలోని వాయవ్య ప్రాంతం చెంగ్డులో ఇది జరిగింది. ఒక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థి క్లాస్ లో మాట్లాడినందుకు.. క్షమాపణ లేఖ రాసుకురావాలని టీచర్ ఆదేశించారు. కానీ, అతడు టీచర్ చెప్పినట్లు లేఖ రాసుకురాలేదు. ఆగ్రహించిన టీచర్ కిందకు దూకాలని విద్యార్థిని ఆదేశించింది. మరో ఆలోచన లేకుండా ఆ చిన్నారి 30వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News