: రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనడంలో తప్పులేదు: జగ్గారెడ్డి
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనడంలో తప్పులేదని ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి అన్నారు. ఒకప్పుడు కేసీఆర్ కూడా అవతరణ వేడుకల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. వేడుకల్లో పాల్గొన్నవారంతా ద్రోహులంటున్న వారు.. ఒకప్పుడు ఈ వేడుకల్లో పాల్గొన్న వారేనని జగ్గారెడ్డి పేర్కొన్నారు.