: మక్బూల్ క్షమాభిక్షపై ఎన్ఐఏ సమగ్ర విచారణ జరపాలి: టీడీపీ
ఇండియన్ ముజాహిద్దీన్ సభ్యుడు సయ్యద్ మక్బూల్ క్షమాభిక్షపై ఎన్ఐఏ సమగ్ర విచారణ జరపాలని టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు డిమాండు చేశారు. తీవ్రవాదులతో సంబంధం ఉన్న మక్బూల్ కు హోంమంత్రి క్షమాభిక్ష ఎలా పెట్టారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అయితే దివంగత వైఎస్ ప్రోద్భలంతోనే ఆనాడు క్షమాభిక్ష పెట్టారని ము