: అమెరికాలో నలుగురు భారతీయులపై ఛీటింగ్ కేసు
పెట్రోల్ బంకుల విక్రయంలో కోటి డాలర్ల (సుమారు 62 కోట్ల రూపాయలు) మేర మోసానికి పాల్పడ్డారంటూ అమెరికాలోని చికాగో కోర్టులో నలుగురు భారతీయులపై అభియోగాలు నమోదయ్యాయి. చరణ్ పాల్ గుమన్, ఆగాఖాన్, ఆకాశ్ బ్రహ్మభట్, శీతల్ మెహతాలపై మోసం కేసు, షబ్బీర్ ఖాన్ పై పన్నుల నేరాల కింద అభియోగాలు మోపారు.