: ఎన్టీఆర్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు


ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం కిరణ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రితో పాటు సీఎస్ మహంతి, డీజీపీ ప్రసాదరావు, పలువురు రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News