: దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ


అదుపుతప్పిన లారీ చిల్లర దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు కాగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News