ఈ ఉదయం బీహార్లోని ముజఫర్ పూర్ లో ఎన్ఐఏ కస్టడీ నుంచి తప్పించుకున్న పాట్నా పేలుళ్ళ అనుమానితుడు మెహరా ఆలంను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్లో ఆలంను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.