: రేపు కోర్టు ఎదుటకు బీసీసీఐ ప్రెసిడెంట్


బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ రేపు ఉదయం హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరుకానున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో భాగమైన ఇండియా సిమెంట్స్ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీనివాసన్ కు ఈ మేరకు కోర్టు ఈ నెల తొలివారంలో సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు రేపు ఇండియా సిమెంట్స్ పై దాఖలైన ఛార్జ్ షీట్ ను పరిశీలించనుంది. శ్రీనివాసన్ ఇండియా సిమెంట్స్ కు యజమాని అన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News