: నియంత్రణ రేఖ పొడవునా పాక్ కాల్పులు


జమ్మూకాశ్మీర్ వద్ద నియంత్రణ రేఖ పొడవునా పాకిస్థాన్ సైన్యం కాల్పులకు పాల్పడింది. గతరాత్రి నుంచి భారత బలగాల దృష్టి మరల్చేందుకు పాక్ రేంజర్లు యత్నిస్తున్నారు. అక్నూర్ తెహ్సిల్ వద్ద పలు భారత సైనిక పోస్టులపై పాక్ దళాలు కాల్పులకు తెగబడ్డాయని, అయితే, భారత జవాన్లు దీటుగా స్పందించారని రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టంగానీ, ఎవరికీ గాయాలుగానీ కాలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News