వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును నాంపల్లి సీబీఐ కోర్టు డిసెంబర్ మూడుకు వాయిదా వేసింది. అటు, ఎమ్మార్ కేసును ఈనెల 22కు వాయిదా వేసింది.