: పాట్నా పేలుళ్ల కేసును ఎన్ఐఏకు అప్పగించాం: షిండే


ఈ నెల 26న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 'హుంకార్' సందర్భంగా పాట్నాలో చోటు చేసుకున్న పేలుళ్ల కేసును ఎన్ఐఏకు అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. ఇకనుంచి కేసు దర్యాప్తు ఎన్ఐఏ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు.

  • Loading...

More Telugu News