: రచ్చబండ షెడ్యూల్ లో మార్పు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేపట్టిన మూడో విడత రచ్చబండ కార్యక్రమం షెడ్యూల్ లో మార్పు చోటుచేసుకుంది. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మార్పుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. మారిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 11 నుంచి 26 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.