: వోల్వో బస్సు ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశం
వోల్వో బస్సు ఘోర ప్రమాదంలో 41 మంది అగ్నికి ఆహుతైన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్, ఎస్పీని ముఖ్యమంత్రి కోరారు. కాగా, మరణించిన వారి సంఖ్య 45కి పెరిగినట్టు తెలుస్తోంది.