: బస్సు ప్రమాద మృతులకు పరిహారం ఇస్తాం: మంత్రి బొత్స
మహబూబ్ నగర్ జిల్లా వోల్వో బస్సు ప్రమాద మృతులకు, క్షతగాత్రులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందిస్తామని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్, ఐదుగురు ప్రయాణికులు బయట పడ్డారని చెప్పారు.