: బీఎస్ఎఫ్ జవాన్ల కాల్పుల్లో గిరిజనుడు మృతి


బీఎస్ఎఫ్ జవాన్ల కాల్పుల్లో గంగాధర్ కిరసాని మృతి చెందాడు. మృతుడిని ఒడిశా కోరాపుట్ జిల్లా లిట్టపుట్టు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గంగాధర్ మృతి చెందడం పట్ల గిరిజనులు ఆందోళనకు దిగారు. నిరసనగా రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  • Loading...

More Telugu News