: ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఫోరెన్సిక్ నిపుణులు


ఈ తెల్లవారుజామున వోల్వో బస్సు దగ్ధమైన ఘటనలో ప్రయాణికుల మృత దేహాలు గుర్తుపట్టడానికి వీల్లేకుండా మాంసపు ముద్దల్లా ఉన్నాయి. ప్రస్తుతం ఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఆధారాలను బట్టి ఎంతమంది చనిపోయారన్న వివరాలను వెల్లడిస్తామని వారు తెలిపారు. మృత దేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News