: పదవులు అనుభవించి పార్టీని ఎలా విమర్శిస్తారు: వీహెచ్


ప్రజలు కాంగ్రెస్ ను నమ్మట్లేదన్న టీఆర్ఎస్ నేత కేకే వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి పదవులు అనుభవించి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వీహెచ్ హితవు పలికారు. ఎక్కువ భజన చేస్తే కేసీఆర్ ప్రక్కన పెడతారన్న విషయాన్ని కేకే గుర్తుంచుకోవాలని వీహెచ్ సూచించారు. కిరణ్ కుమార్ రెడ్డి పొద్దున్నో మాట, సాయంత్రం మరో మాట మాట్లాడుతున్నాడని విమర్శించారు.

  • Loading...

More Telugu News