: ఉత్తరాంధ్రలో చిరంజీవి పర్యటన..నిలదీసిన రైతులు


విజయనగరం జిల్లా గొర్ల మండలం బుజ్జంగి వలసలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను కేంద్ర మంత్రి చిరంజీవి, పలువురు రాష్ట్ర మంత్రులు పరిశీలించారు. తమను పట్టించుకోవడం లేదంటూ అక్కడి రైతులు చిరంజీవిని, ఇతర మంత్రులను నిలదీశారు. ఆ సమయంలో చిరంజీవి వెంట మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళి తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News