: రెండురోజు ఈడీ ఎదుటకు విజయసాయిరెడ్డి
రెండోరోజు కూడా ఈడీ ముందుకు ఆడిటర్ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులోని వాన్ పిక్ వ్యవహారంలో నిన్న కొన్ని గంటల పాటు విజయసాయిని ఈడీ విచారించింది. ఈ క్రమంలో, నేటి విచారణలో పలు విషయాలను రాబట్టనుంది.