జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ ముందు ఆడిటర్ విజయసాయిరెడ్డి విచారణ ముగిసింది. రేపు కూడా విచారణకు హాజరుకావాలని విజయసాయిరెడ్డిని ఈడీ ఆదేశించింది.