: జీవోఎంకు నివేదిక సమర్పించిన తెలంగాణ ఐటీ జేఏసీ


ఐటీ కంపెనీల పేరుతో వందలాది ఎకరాలను కొట్టేసిన వారిపై మంత్రుల బృందం (జీవోఎం)కు నివేదిక సమర్పించామని తెలంగాణ ఐటీ జేఏసీ తెలిపింది. ప్రభుత్వ భూమిని చౌకగా కొట్టేసినవారు ఒక్క ఉద్యోగాన్ని కూడా సృష్టించలేదని ఐటి జేఏసీ నేత అర్రబోలు లక్ష్మారెడ్డి తెలిపారు. రాష్ట్రం విడిపోతే ఐటీ ఉద్యోగాలు కోల్పోతామన్న నాయకుల ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని అన్నారు. ఐటీ రంగంలో ప్రాంతాల వారీగా ఉద్యోగ నియామకాలు ఉండవని లక్షారెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News